బండి సంజయ్ కి చనగాని దయాకర్ సవాల్

- Advertisement -

బండి సంజయ్ కి చనగాని దయాకర్ సవాల్

Chanagani Dayakar challenges Bandi Sanjay

హైదరాబాద్
కేంద్ర  మంత్రి బండి సంజయ్ టీపీసీసీ అధికార ప్రతినిధి చనగాని దయాకర్ సూటి ప్రశ్న వేసారు. కాషాయ కండువా కప్పుకున్న వాళ్ళకే పద్మ శ్రీ పద్మ భూషణ్ ఇస్తారా?  గద్దర్ నక్సలైట్ కనుక ఇవ్వలేదు? చుక్క రామయ్య, లాంటి వాళ్లు గుర్తు రాలేదా?? గోరెటి వెంకన్న, అందె శ్రీ, జయధీర్ తిరుమల రావు, ఎందుకు గుర్చించలేదు. ఈటెల రాజేందర్ కూడా నక్సలైట్ భావజాలం మే,*
బీజేపీ అధ్యక్షడుగా ఎందుకు ఆలోచన చేస్తున్నారని నిలదీసారు.
బండి సంజయ్ కి తెలంగాణ చరిత్ర పట్ల అవగాహన లేదు. రాష్ట ప్రభుత్వ సిఫారసును కనీసం పట్టించు కోలేదు. బీజేపీ కి తెలంగాణ లో స్థానం ఉండదు. బండి సంజయ్ వాక్యాలు పై బీజేపీ పార్టీ విధానం చెప్పాలని అన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular