- Advertisement -
ఐకాన్ , బ్లూ ఓషన్ ,పెన్, సంయుక్త సౌజన్యంతో జాబ్ మేళా
Job Fair courtesy of Icon, Blue Ocean, Pen, Sanyukta60 మంది ఉద్యోగాలకు ఎంపిక
హైదరాబాద్,
నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడమే ద్యేయంగా ఐకాన్ బ్లూ ఓషన్ , పెన్, సంయుక్త సౌజన్యంతో నిర్వహించిన జాబ్ మేళా ద్వారా 60 మంది నిరుద్యోగ యువతీ, యువకులకు ఉద్యోగ అవకాశాలు లభించాయి.
సోమవారం హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని రూట్స్ కొలీజియం సెంటర్ లో ఉద్యోగ మేళా ద్వారా ప్రఖ్యాత మల్టీనేషన్ కంపెనీ కి చెందిన మొబైల్ ఫోన్ తయారు చేయడానికి శిక్షణతో కూడిన ఉద్యోగాలు కల్పించడం జరిగింది.
బ్లూ ఓషన్ ,ఐకాన్, పెన్, సంయుక్త సౌజన్యంతో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు పెంపొందించే దిశగా మోటివేషనల్ క్లాసుల నిర్వహిస్తూ యువతలోని సృజనాత్మకతను వెలికి తీసి వారిలోని సమర్ధతను నిరూపించుకునే విధంగా ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరుగుతోంది.
ఈ జాబ్ మేళా ద్వారా ఉద్యోగాల కు అభ్యర్ధులను ఇంటర్వ్యూ పద్దతి ద్వారా వారిలోని సమర్థత, సాధించాలనే దృఢ సంకల్పం వంటి ఉత్సాహపరులను ఎంపిక చేయడంద్వారా 60 మందికి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది.
- Advertisement -




