- Advertisement -
ఏపీలో ప్రతి జిల్లాలో సైబర్ క్రైమ్ పోలీసుస్టేషన్
Cyber crime police station in every district in AP
డీజీపీ
శ్రీకాకుళం
ఏపీ రాష్ట్రంలో సైబర్ క్రైమ్ అనేది పెరిగిందని ఇతర నేరాలు తగ్గి ఈ కేసులు పెరుగుతున్నాయని డీజీపీ ద్వారకా తిరుమలరావు అన్నారు. శ్రీకాకుళంలో మాట్లాడుతూ.. “సైబర్ క్రైమ్ అనేది దేశవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్న అంశం. దీనిని ఎలా అదుపు చేయాలని ఆలోచిస్తున్నాం. ప్రతి జిల్లాలో సైబర్ క్రైమ్ పోలీసుస్టేషన్ పెట్టాలని యోచిస్తున్నాం.నిపుణులను ఉపయోగించు కోవడం ప్రజల్లో అవగాహన కల్పించడం ముఖ్యమని పేర్కొన్నారు.
- Advertisement -



