నిలిచిన హైదరాబాద్ మెట్రో రైల్ సేవలు

- Advertisement -

నిలిచిన హైదరాబాద్ మెట్రో రైల్ సేవలు

Hyderabad Metro Rail services stopped

హైదరాబాద్
బుధవారం ఉదయం నగరంలో మెట్రో రైల్ సేవలు కొంతసేపు నిలిచిపోయాయి.  సాంకేతిక కారణాలతో దాదాపు రెండు గంటలుగా నిలిచిపోయాయి. నాగోల్-రాయదుర్గం రూట్లో మెట్రో సేవల్లో ఆలస్యం అయింది. అమీర్పేట్ నుంచి హైటెక్ సిటీ, నాగోల్ నుంచి సికింద్రాబాద్, మియాపూర్ నుంచి అమీర్పేట్ మధ్య  మెట్రో రైళ్లు ఆగాయి.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular