అదుపు తప్పి డివైడర్ ను ఢీకొన్న లారీ

- Advertisement -

అదుపు తప్పి డివైడర్ ను ఢీకొన్న లారీ

The lorry lost control and hit the divider

ప్రయాణికులు సురక్షితం
జోగులాంబ గద్వాల
ఉండవెల్లి మండల పరిధిలోని 44వ జాతీయ రహదారిపై బెంగళూరు నుండి హైదరాబాద్ వైపు వెళ్తున్న కారుకు పెను ప్రమాదం తప్పింది. ముందు వెళ్తున్న లారీ ముందు భాగం కాస్త తగలడంతో కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొని ముందు భాగం పూర్తిగా నూజ్జు నుజ్జు అయింది. ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు..

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular