- Advertisement -
అమీన్ పూర్ లో హైడ్రా కమిషనర్ పర్యటన
HYDRA Commissioner's visit to Aminpurసంగారెడ్డి
అమీన్ పూర్ లో హైడ్రా కమిషనర్ రంగనాథ్ పర్యటన చేశారు. ఐలాపూర్ రాజ్ గోపాల్ నగర్ ఫ్లాట్ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులతో మాట్లాడారు. అమీన్ పూర్ మున్సిపాలిటీ పరిదిలో ఐలాపూర్, ఐలాపూర్ తాండ, చక్రపురి కాలనీలో ప్రాంతాల్లో పర్యటించారు. రాజగోపాల్ నగర్ ప్లాట్ ఓనర్స్ తో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పూర్తి సర్వే చేసి తమకు న్యాయం చేస్తామని వ్యక్తం చేశారు. ఐలాపూర్ అసోసియేషన్ సభ్యులతో మాట్లాడుతుండగా హైడ్రో కమిషనర్ తో ముఖిం వాగ్వాదానికి దిగాడు. దీంతో పోలీసులు ముఖిమ్ ను అక్కడి నుండి పంపించారు.
- Advertisement -




