- Advertisement -
అధికారుల ముందే రైతు ఆత్మహత్యాయత్నం
A farmer attempted suicide in front of the authorities
ములుగు
ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం బుట్టాయి గూడెం గ్రామ సభలో ప్రజా పాలనలో పెట్టిన అర్జీలకు దేనికి అర్హుడను కాలేదని మనస్థాపానికి గురై, రైతు కుమ్మరి నాగేశ్వరరావు , అధికారుల ముందే పురుగుల మందు తాగాబు. ముందుగా ఏటూరు నాగారం సామాజికాసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో ములుగు ఏరియా ఆసుపత్రికి తరలించారు.
- Advertisement -



