త్వరలో సినిమాల్లోకి జగ్గారెడ్డి

- Advertisement -

త్వరలో సినిమాల్లోకి జగ్గారెడ్డి
లవ్  స్టోరీలో స్పెషల్ రోల్ లో నటించనున్న జగ్గారెడ్డి

Jagga Reddy to be in movies soon

హైదరాబాద్
*నా ఒరిజనల్ క్యారెక్టర్ కు సినిమాలోని రోల్ అద్దం పట్టనుందని కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి అన్నారు. అందుకే సినిమాలో నటిస్తాను. పీసీసీ, సిఎం  ల అనుమతి తోనే సినిమాలో నటిస్తా. ఈ ఉగాదికి సినిమా స్టోరీ వింటాను. వచ్చే ఉగాదికి సినిమా విడుదల కానుంది. ఒక వ్యక్తి కలిసి.. నా క్యారెక్టర్ కు తగ్గట్టుగా క్యారెక్టర్ ఉన్న సినిమా ఉందని చెప్పాడు. సినిమాలో నటించమని అడిగారు. ఇంటర్వల్ ముందు మొదలయ్యే పాత్ర, సినిమా చివరి వరకు ఉంటుందని అన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular