Wednesday, February 25, 2026

పద్మ అవార్డులు.. కేంద్రం కీలక ప్రకటన*

- Advertisement -

పద్మ అవార్డులు.. కేంద్రం కీలక ప్రకటన*

Padma Awards.. Key announcement by the Center*

*Mar 16, 2025* పద్మ అవార్డులు-2026 కోసం నామినేషన్లు ప్రారంభమయ్యాని కేంద్ర ప్రభుత్వం తాజాగా వెల్లడించింది. పద్మ విభాగంలో పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ అవార్డులు ఇస్తారన్న సంగతి తెలిసిందే. పద్మ అవార్డులకు సంబంధించి నామినేషన్లను ఆయా రంగాల్లో జులై 31లోపు పంపాలని సూచించింది. ఈ అవార్డులకు సంబంధించిన నామినేషన్లు, సిఫార్సులు జాతీయ అవార్డుల పోర్టల్‌లో స్వీకరిస్తామని చెప్పింది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్