- Advertisement -
రేపటి నుంచి అమల్లోకి 50% సుంకాలు!
50% tariffs to come into effect from tomorrow!
భారత ఎగుమతులపై అమెరికా విధించిన 50% సుంకాలు రేపటి నుంచి అమల్లోకి రానున్నాయి. ఇప్పటికే 25% సుంకాలు ఉన్న నేపథ్యంలో రష్యా నుంచి చమురు కొనుగోళ్లను కారణంగా చూపుతూ ట్రంప్ మరో 25% సుంకాలను విధించారు. ఈకొత్త సుంకాలు ఆగస్టు 27 తెల్లవారుజాము 12:01 గంటల నుంచి వర్తిస్తాయని అమెరికా తాజాగా నోటీసులు జారీ చేసింది.
- Advertisement -



