ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం సందర్బంగా సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 2 వ తారీకు వరకు “సేవాపక్షం”

- Advertisement -

ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం సందర్బంగా సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 2 వ తారీకు వరకు “సేవాపక్షం”

సిరిసిల్ల :వాయిస్ టుడే

"Seva Paksha" from September 17 to October 2 on the occasion of Prime Minister Narendra Modi's birthday

దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న “సేవాపక్షం” కార్యక్రమంలో భాగంగా  రాజన్న సిరిసిల్ల జిల్లా పార్టీ కార్యాలయంలో జిల్లా కార్యశాల నిర్వహించారు.ఈ కార్యక్రమానికి జిల్లా కన్వీనర్ సిరికొండ శ్రీనివాస్ అధ్యక్షత వహించారు.
ఈ సమావేశానికి ముఖ్య అతిథి బిజెపి రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు రెడ్డ బోయిన గోపి , వేములవాడ నియోజకవర్గం ఇంచార్జ్ చెన్నమనేని వికాస్ రావు , రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎర్రం మహేష్, అల్లాడి రమేష్ ,లింగంపల్లి శంకర్ పాల్గొన్నారు.

బిజెపి జిల్లా అధ్యక్షులు రెడ్డబోయిన గోపి మాట్లాడుతూ. స్వచ్ఛ భారత్, రక్తదాన శిబిరం, పేదలకు, వికలాంగులకు సహకరించడం వంటి తదితర సేవా కార్యక్రమాలు చేపట్టి “సేవాపక్షం” విజయవంతం చేయాలని అన్నారు.ఈ సమావేశంలో ఓ బి సి మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి దేవేందర్ యాదవ్ పార్లమెంట్ కో కన్వీనర్ ఆడెపు రవీందర్ జిల్లా ప్రధాన కార్యదర్శి పొన్నాల తిరుపతిరెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు బండ మల్లేశం, శీలం రాజు ,ఉపాధ్యక్షురాలు శ్రీమతి బర్కం లక్ష్మి సిరిసిల్ల అసెంబ్లీ కన్వీనర్ మల్లారెడ్డి ఈ కార్యక్రమానికి కో కన్వీనర్ పల్లం అన్నపూర్ణ సక్రియ కార్యకర్త సంతోష్ బాబు, కార్తీక్ రెడ్డి, మానుక కుమార్. సిరిసిల్ల పట్టణ అధ్యక్షులు దుమాల, శ్రీకాంత్. రాష్ట్ర సీనియర్ నాయకులు వివిధ మోర్చాల నాయకులు వివిధ మండలాల అధ్యక్షులు కన్వీనర్ మరియు కో కన్వీనర్లు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular