బీజేపీ రాష్ట్ర నాయకులు ప్రతాప రామకృష్ణ ప్రెస్ మీట్….

- Advertisement -

రాజన్న సిరిసిల్ల జిల్లా. సెప్టెంబర్ 15 (వాయిస్ టుడే)

వేములవాడ భీమేశ్వర గెస్ట్ హౌస్ లో బీజేపీ రాష్ట్ర నాయకులు ప్రతాప రామకృష్ణ ప్రెస్ మీట్….

BJP state leader Prathapa Ramakrishna press meet....

రాజన్న ఆలయం అభివృద్ధికి మేము వ్యతిరేకం కాదు.అభివృద్ది లో భాగంగా రాజన్న ఆలయాన్ని ఎప్పుడూ భక్తుల దర్శనాలు నిలిపివేస్తారనీ తేదీ ప్రకటించాలి.
ఎన్నాళ్ల పాటు రాజన్న గుడి అభివృద్ది పేరిట దర్శనాలు ఎన్నాళ్లు నిలిపివేస్తారు భక్తులకు తెలియజేయాలీ .
వేములవాడ రాజన్న ఆలయాన్ని మూసివేస్తారన్న ప్రచారంపై అధికారులు స్పష్టతను ఇవ్వాలి.
పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తర్వాత ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం, దేవాదాయ శాఖ రాజన్న ఆలయ మూసివేత పై స్పష్టమైన ప్రకటన చేయలేదు.
ఇప్పటికే దసరా తర్వాత మూసివేస్తారన్న ప్రచారం జరుగుతుంది.
తాము అభివృద్ధికి వ్యతిరేకం కాదు.చేస్తున్న అభివృద్ధి, స్పష్టమైన కాలపరిమితి ప్రజలకు తెలియజేయాలని కోరుతున్నాం.
రాజన్న ఆలయ అభివృద్ధిలో భాగంగా దర్గా తొలగింపు పై ఇప్పటివరకు అధికారులు ఏమీ మాట్లాడడం లేదు… దేవతామూర్తుల విగ్రహాలను తీసి దర్గాను తీయమంటే మాత్రం తాము ఊరుకోబోము అని అన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular