బీసీ సంఘాల జేఏసీ ఐక్య చరణ కమిటీ.. వేములవాడ అడిషనల్ ఎస్పీ శేషాద్రిని రెడ్డి కి ఫిర్యాదు

- Advertisement -

బీసీ సంఘాల జేఏసీ ఐక్య చరణ కమిటీ.. వేములవాడ అడిషనల్ ఎస్పీ శేషాద్రిని రెడ్డి కి ఫిర్యాదు

రాజన్న సిరిసిల్ల జిల్లా (సెప్టెంబర్ 19)వాయిస్ టుడే

BC associations’ JAC joint committee files complaint against Vemulawada Additional SP Seshadri Reddy

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ అడిషనల్ ఎస్పి శేషాద్రిని రెడ్డి కి జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ పై చర్యలు తీసుకోవాలని బీసీ సంఘాల జేఏసీ ఐక్య చరణ కమిటీ, కొనసాగుతున్న నిరసనలు,
సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ను బదిలీ చేయకుంటే రెండు రోజుల్లో బీసీ సంఘాల జేఏసీ ఐక్య కార్యాచరణ ప్రకటన..
మొదట చలో సిరిసిల్ల.. తర్వాత చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటన..
రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ బాధితులంతా ఒక్క తాటిపైకి వచ్చి ముఖ్యమంత్రి ఫిర్యాదు చేస్తామని,
బీసీ కుల సంఘాలప్రతినిధులు
కలెక్టర్ పై చర్యలు తీసుకోవాలని వేములవాడలో
అడిషనల్ ఎస్పీ శేషాద్రిని రెడ్డి కి పిర్యాదు చేశారు.
ప్రభుత్వం వెంటనే కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వ విప్ అది శ్రీనివాస్ బీసీ కావడం పై ప్రోటోకాల్ ఇవ్వలేదు.. వేములవాడలో బీసీ సంఘాల జేఏసీ నాయకులు అన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular