Sunday, February 22, 2026

బిజెపి లో చేరిన నటుడు వరుణ్ సందేశ్ తల్లి డాక్టర్ రమణి

- Advertisement -

బిజెపి లో చేరిన నటుడు వరుణ్ సందేశ్ తల్లి డాక్టర్ రమణి
    పార్టీ కండువా కప్పి పార్టీ లోకి ఆహ్వానించిన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు

Actor Varun Sandesh’s mother Dr. Ramani joins BJP
హైదరాబాద్ సెప్టెంబర్ 23
హ్యాపీడేస్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నటుడు వరుణ్ సందేశ్   తల్లి డాక్టర్ రమణి రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఆమె తాజాగా భారతీయ జనతా పార్టీలో చేరారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు ఆమెకు కాషాయ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా డాక్టర్ రమణి మాట్లాడుతూ.. సమాజసేవ చేయడం అంటే తనకు చాలా ఇష్టమని అన్నారు. హిందుత్వం అంటే తమ కుటుంబానికి ఇష్టమని.. అందుకే బిజెపిలో చేరినట్లు వివరించారు. పార్టీ బలోపేతం కోసం తన వంతు కృషి చేస్తానని ఆమె తెలిపారు. ఒకప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉండే వరుణ్.. ప్రస్తుతం సినిమాలు చేయడం లేదు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్