- Advertisement -
5 నాటికి అభ్యర్థుల పేర్లు పంపండి: సీఎం
Send names of candidates by 5: CM
స్థానిక ఎన్నికల్లో జడ్పీటీసీ స్థానాలకు అభ్యర్థుల పేర్ల జాబితాలను ఈ నెల 5 నాటికి పీసీసీకి పంపాలని మంత్రులు, డీసీసీ అధ్యక్షులకు సీఎం రేవంత్రెడ్డి సూచించారు. అన్ని జిల్లాల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్యనాయకులతో సంప్రదించి ప్రతి జడ్పీటీసీ స్థానానికి ముగ్గురు బలమైన అభ్యర్థులను గుర్తించాలని స్పష్టంచేశారు. నిన్న జూమ్ ద్వారా సీఎం మాట్లాడారు. పీసీసీ అధ్యక్షుడు, ఏఐసీసీ ఇన్చార్జి మీనాక్షి, డిప్యూటీ సీఎం పాల్గొన్నారు.
- Advertisement -



