Friday, February 27, 2026

హుస్నాబాద్ 5 వ వార్డులో మంత్రి పొన్నం ప్రచారం

- Advertisement -

హుస్నాబాద్ 5 వ వార్డులో మంత్రి పొన్నం ప్రచారం
హుస్నాబాద్

Minister Ponnam campaigning in Husnabad 5th ward
హుస్నాబాద్ మున్సిపాలిటీ 5 వ వార్డు లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బొలిశెట్టి రాజు కు మద్దతుగా మంత్రి పొన్నం ప్రభాకర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. భారీ ర్యాలీతో స్థానిక కార్యకర్తలు నాయకులతో కలిసి గడపగడప కు వెళ్తూ మహిళలు, వృద్ధులు,  ఆప్యాయంగా పలకరిస్తూ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థినీ భారీ మెజారిటీ తో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. గడపగడప కు ప్రజా పాలన ప్రభుత్వంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు వివరిస్తు ప్రచారం చేసారు. హుస్నాబాద్ పట్టణంను ప్రత్యేక ప్రణాళిక ద్వారా అభివృద్ధి చేస్తున్నామని 20 స్థానాలు గెలిపిస్తే తనకు మరింత ప్రోత్సాహాన్నిస్తే అభివృద్ధి లో అగ్రగామిగా నిలుపుతామని అన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్