- Advertisement -
టీటీడీ ఎస్వీ ప్రాణదాన ట్రస్ట్ కు రూ 1 కోటి విరాళం
తిరుమల
TTD donates Rs 1 crore to SV Pranadana Trust
టీటీడీ ఎస్వీ ప్రాణదాన ట్రస్ట్ కు రూ 1 కోటి విరాళం అందింది. హైదరాబాద్ కు చెందిన గుత్తా శ్రీ హర్షసాయిచౌదరి మంగళవారం నాడు క్యాంప్ కార్యాలయంలో చైర్మన్ బిఆర్ నాయుడుని కలిసి విరాళం అందజేసారు. ఛైర్మన్ దాత కుటుంబాన్ని అభినందించారు.
- Advertisement -



