బిల్ గేట్స్ కు స్వాగతం పలికిన మంత్రి లోకేష్

- Advertisement -

బిల్ గేట్స్ కు స్వాగతం పలికిన మంత్రి లోకేష్
గన్నవరం

Minister Lokesh welcomes Bill Gates
అమరావతి పర్యటనలో భాగంగా గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న గేట్స్ ఫౌండేషన్ ఛైర్మెన్ బిల్ గేట్స్ కు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్, హోంమంత్రి అనిత, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, వైద్య శాఖ మంత్రి సత్య కుమార్, అధికారులుస్వాగతం పలికారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular