Tuesday, March 17, 2026

నా భర్త నాకు కావాలి…. భర్త కోసం భార్య పోరాటం.

- Advertisement -

నా భర్త నాకు కావాలి….
భర్త కోసం భార్య పోరాటం.
తాడేపల్లి

I want my husband…
A wife’s fight for her husband.
కుంచనపల్లిలోని భర్త నివాసం ముందు కుటుంబ సభ్యులతో కలసి భార్య నిరసన కు దిగింది. కాపురానికి తీసుకువెళ్లాలని భర్త ఇంటి ముందు ధర్నా చేసింది. కృష్ణా జిల్లా పామర్రుకు చెందిన చైతన్య అనే యువతితో గుంటూరు జిల్లా మందడంకు చెందిన యర్రంనేనీ విజయ్ తో 2017లో వివాహం జరిగింది. ప్రెగ్నెన్సీ రావడంతో తనకు ఇష్టం లేని పెళ్లి చేశారంటూ… పెళ్లి అయిన 8 నెలలకే భార్య చైతన్యను  భర్త విజయ్ వదిలేసాడు. భర్త కోసం 8 సంవత్సరాలుగా పోరాటం చేస్తున్న తనకు అత్తమామలు న్యాయం చేయడం లేదని భార్య ఆవేదన చెందుతోంది. తమకు పుట్టిన బిడ్డకు న్యాయం చేయాలని భర్త ఇంటి ముందు ధర్నా కు దిగింది. భార్యను కాపురానికి తీసుకువెళ్లాలని న్యాయస్థానం నుంచి ఆర్డర్ వచ్చిన కోర్టు ఆర్డర్ ను  భర్త, అత్తమామలు పట్టించు కోవడంలేదని అంటోంది. వేరే మహిళతో సహజీవనం చేస్తూ తనని , బిడ్డని పట్టించుకోవడం లేదని ఆరోపించింది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్