- Advertisement -
ఏసిబి వలలో మున్సిపల్ సర్వేయర్
తాడేపల్లిగూడెం
Municipal Surveyor Caught in ACB Net
లంచం తీసుకుంటూ మున్సిపల్ సర్వేయర్ ఏసీబీకి చిక్కాడు. ఈ నేపధ్యంలో * తాడేపల్లిగూడెం మున్సిపల్ సర్వేయర్ రౌతు రామకృష్ణ నివాసంలో ఏసీబీ తనిఖీలు జరిపింది. స్థలం సర్వే రిపోర్టుకు యజమాని వద్ద
సర్వేయర్ రామకృష్ణ రూ.50 వేలు నగదు తీసుకుంటుండగా పట్టుకున్నారు. సర్వేయర్, సర్వే సిబ్బంది, కుటుంబ సభ్యులను విచారిస్తున్ఆనరు. మున్సిపల్ సర్వేయర్, ఇన్ఛార్జ్ డివిజనల్ సర్వేయర్‌గా పనిచేస్తున్న
రామకృష్ణపై ఇప్పటికే పలు అవినీతి ఆరోపణలు వచ్చినట్లు సమాచారం.
- Advertisement -



