Tuesday, March 17, 2026

నారా లోకేష్, బాలకృష్ణపై వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు

- Advertisement -

నారా లోకేష్, బాలకృష్ణపై వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు
విజయవాడ

YS Jagan Makes Sensational Remarks Against Nara Lokesh and Balakrishna
మాజీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి మంత్రి నారా లోకేష్, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పై సంచలన వ్యాఖ్యాలు చేసారు. చంద్రబాబు కొడుకు స్విమ్మింగ్ పూల్ పక్కన తాగుతూ, తూగుతూ అమ్మాయిలతో డ్యాన్సులు వుంటాడు. ఇక చంద్రబాబు సొంత బామర్ది అమ్మాయి కనిపిస్తే.. ముద్దయినా పెట్టాలంట, కడుపు అయినా చేయాలంట.యాక్షన్ తీసుకోకుండా నేను చిన్నప్పుడు ఇంత కంటే బాగా చేశానని చంద్రబాబే అంటున్నాడని అన్నారు.
రైల్వే కోడూరు ఎమ్మెల్యే వ్యవహారంపై  నో యాక్షన్. సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే లైంగిక దాడి ఘటనపై  నో యాక్షన్. కేజీవీబీ మహిళా ప్రిన్సిపల్పై టీడీపీ ఎమ్మెల్యే వేధింపులపై నో యాక్షన్. మహిళలకు అశ్లీలంగా వీడియో కాల్ చేసిన టీడీపీ ఎమ్మెల్యేపై – నో యాక్షన్. మహిళా ఉద్యోగిపై టీడీపీ మంత్రి ఏపీ వేధింపులపై  నో యాక్షన్ అని ఆరోపించారు.
టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ డ్రగ్స్ వ్యవహారంపై వైఎస్ జగన్ స్పందించారు. డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడిన ఏకైక ఎంపీ టీడీపీకి చెందిన పుట్టా మహేష్. పార్లమెంట్ చరిత్రలో ఎప్పుడూ ఇలాంటి ఘటనలు లేదు. ఇది చంద్రబాబు అనుసరించే వైఖరి వల్లే మొదలైందని అన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్