మద్యానికి బానిసై కన్నబిడ్డ ను ఆమ్ముకున్న తండ్రి.. బిడ్డను పట్టుబట్టి చెంతకు చేర్చుకున్న తల్లి

- Advertisement -

మద్యానికి బానిసై కన్నబిడ్డ ను ఆమ్ముకున్న తండ్రి..
బిడ్డను పట్టుబట్టి చెంతకు చేర్చుకున్న తల్లి
కడప

A father, enslaved by alcohol, sold his own child;
A mother, through sheer determination, reclaimed her child.
మైదుకూరు పట్టణం ప్రొద్దుటూరు రోడ్డు రెవెన్యూ కాలనీ వాసి బాల కుమార్ 50 వేల రూపాయలకు  కొడుకు ను అమ్ముకున్నాడు.
ఐసిడిఎస్ అధికారులకు తల్లి ఫిర్యాదు చేయడంతో అధికారులు విచారణ చేపట్టారు.
బుధవారం ఐసిడిఎస్ అధికారుల ఆధ్వర్యంలో తల్లి చెన్నూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు  విచారణ చేపట్టారు.
బిడ్డను అమ్మెందుకు చెన్నూరు ప్రభుత్వ ఆసుపత్రి స్టాఫ్ నర్స్, స్విపర్, సెక్యూరిటీ గార్డ్ సహాయం అందించినట్లు సమాచారం. పోలీసుల అదుపులో సెక్యూరిటీ గార్డ్ ఉన్నట్టు సమాచారం.  ఘటనపై ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బందిని డిఎంహెచ్వో విచారణ చేస్తున్నారు. ప్రొద్దుటూరులోని ఒక వ్యక్తికి బిడ్డను విక్రయించినట్లు పోలీసులు విచారణ లో వెల్లడి అయింది. ఐసిడిఎస్ అధికారులు,  పోలీసులు తల్లిని ప్రొద్దుటూరుకు తీసుకెళ్లి బిడ్డను స్వాధీనం చేసుకుని తల్లికి అప్పగించారు.
తల్లికి తన భర్తతో అపాయం ఉండడంతో ఐసిడిఎస్ అధికారులు తల్లి మరో ఇద్దరు బిడ్డలను మహిళ శిశు సంక్షేమ వసతిగృహం కు తరలించారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular