నాకు డ్రగ్ నెగెటివ్ వచ్చింది నటి హేమ

- Advertisement -

నాకు డ్రగ్ నెగెటివ్ వచ్చింది
నటి హేమ
హైదరాబాద్

I tested negative for drugs.
— Actress Hema
కొండాపూర్ ప్రాంతంలోని క్వాక్ ఏరీనా పబ్లో డ్రగ్స్ కలకలం రేపింది. 64 మందికి డ్రగ్స్ టెస్ట్ నిర్వహించగా, ఆరుగురికి గంజాయి పాజిటివ్, ఇద్దరికి డ్రగ్స్ టెస్ట్ పాజిటివ్ వచ్చినట్లు పోలీసులు గుర్తించారు.  వారినిలో సినీ నటి హెమ కుడా వున్నారు. పబ్లో జరిగిన పార్టీలో తాను ఉన్నానని, కానీ తనకు డ్రగ్స్ టెస్టులో నెగెటివ్ వచ్చిందని  ఆమె వీడియో పోస్ట్ చేసారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular