అత్యుత్తమ క్రీడా వేదికగా గచ్చిబౌలి స్టేడియం

- Advertisement -

అత్యుత్తమ క్రీడా వేదికగా గచ్చిబౌలి స్టేడియం
హైదరాబాద్

Gachibowli Stadium: A Premier Sports Venue
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పోర్ట్స్ హబ్ బోర్డు మీటింగ్ నిర్వహించారు. క్రీడా మౌలిక సదుపాయాలపై చర్చించాంరు. సీఎం మాట్లాడుతూ గచ్చిబౌలి స్టేడియాన్ని ప్రపంచ అత్యుత్తమ క్రీడా వేదికగా తీర్చిదిద్దాలన్నది నా ఆలోచన. జూన్ 2న స్టేడియం డెవలప్మెంట్ కార్యక్రమానికి శంకుస్థాపన చేస్తామని అన్నారు. గచ్చిబైలి ఈ స్టేడియం లో హెలిప్యాడ్ తో సహా అన్ని ప్రపంచ స్థాయి సౌకర్యాలు ఏర్పాటు చేయాలి. స్టేడియం అభివృద్ధి పైన బోర్డు కు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నామని అన్నారు.
ఈ సమావేశంలో  కొణిదెల ఉపాసన, కావ్యమారన్, సంజీవ్ గోయెంకా,  సి.శశిధర్ ,  జయేష్ రంజన్, స్పోర్ట్స్ ఎండి సోనీ బాలాదేవి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular