Saturday, May 23, 2026

CASTE’ మూవీ నుంచి మినిస్టర్ నారాయణగా రాజా రవీందర్‌ ఫస్ట్ లుక్ రిలీజ్  

- Advertisement -

CASTE’ మూవీ నుంచి మినిస్టర్ నారాయణగా రాజా రవీందర్‌ ఫస్ట్ లుక్ రిలీజ్  

Raja Ravinder’s First Look as Minister Narayana from the movie ‘CASTE’ Released

వరుణ్ సందేశ్, గగన్, సత్యం రాజేష్, రవి ప్రధాన పాత్రల్లో ఎకె జంపన్న రచన & దర్శకత్వంలో గోల్డెన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై తోట లక్ష్మీ కోటేశ్వరరావు నిర్మిస్తున్న చిత్రం ‘CASTE’.
ఈ సినిమా ఫస్ట్ లుక్‌, గ్లింప్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.ఈ చిత్రంలో రాజా రవీందర్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆయన పాత్రని మినిస్టర్ నారాయణగా పరిచయం చేస్తూ  ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు మేకర్స్.
మంత్రి నారాయణ గా రాజా రవీందర్ లుక్ పవర్‌ఫుల్‌గా ఆకట్టుకుంటోంది. తెల్లటి దుస్తులు, భుజంపై పార్టీ కండువా ధరించి ఇంటెన్స్ గా  కనిపిస్తున్నారు.ఈ చిత్రంలో కశికా కపూర్, దివి హీరోయిన్స్ గా నటిస్తున్నారు.ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందిస్తున్నారు.మేకర్స్ త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేయనున్నారు.
తారాగణం: వరుణ్ సందేశ్, గగన్, సత్యం రాజేష్, రవి, కశికా కపూర్, దివి, నాగబాబు, పృద్వి తదితరులు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్