ట్రెండ్ సెట్ చేస్తోన్న అనసూయ

- Advertisement -

ట్రెండ్ సెట్ చేస్తోన్న అనసూయ

Anasuya is setting trends.

డ్రస్సింగ్ విషయంలో అనసూయ ట్రెండ్ ఫాలో అవ్వరు… ట్రెండ్ సెట్ చేస్తుంటారు. మోడ్రన్ డ్రస్, స్టయిల్స్ ప్రేక్షకులకు చూపించడంలో ఆమె స్టైల్ సపరేట్. లేటెస్టుగా షార్ట్స్ లో దిగిన ఫోటోలు షేర్ చేశారు.’life lately’ అంటూ అనసూయ ఓ పోస్ట్ చేశారు. అందులో కొన్ని ఫోటోలు ఉన్నాయి. ఇటీవల తన జీవితంలో జరిగిన విషయాలు అని మీనింగ్ అన్నమాట. అందులో సూపర్ స్టార్ రజనీకాంత్ తో దిగిన ఫోటోలు కూడా ఉన్నాయి. అందులో పిల్లల ముఖాలు కనిపించకుండా కవర్ చేశారు. షార్ట్స్, టీ షర్ట్ ధరించిన ఫోటోలు అనసూయ షేర్ చేశారు. ఆమె పుట్టినరోజును ఫ్యామిలీతో కలిసి సెలబ్రేట్ చేసుకున్నారు. అవుటాఫ్ హైదరాబాద్ వెళ్లారు. అప్పుడు దిగిన ఫోటో అనుకుంట.అనసూయ హ్యాపీ మూమెంట్. సెల్ఫీని ఇలా క్యాప్చర్ చేశారు. సమ్మర్ సీజన్ అంటే చాలా మందికి గుర్తుకు వచ్చేది మ్యాంగోస్. మ్యాంగోలను చూసి అనసూయ ఇచ్చిన ఎక్స్ప్రెషన్ చూశారా?మేకప్ రూమ్ లో అనసూయ. షూటింగ్ చేసేముందు పాత్రకు తగ్గట్టు మేకప్ అవ్వడం కంపల్సరీ కదా!

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular