కస్టోడియల్ మరణాలపై మధ్యప్రదేశ్ హైకోర్టు సంచలన తీర్పు

- Advertisement -

కస్టోడియల్ మరణాలపై మధ్యప్రదేశ్ హైకోర్టు సంచలన తీర్పు
భోపాల్

Madhya Pradesh High Court’s landmark verdict on custodial deaths.
పోలీసుల అదుపులో జరుగుతున్న మరణాలపై  మధ్యప్రదేశ్ హైకోర్టు సంచలన తీర్పు నిచ్చింది. కస్టడీలో కొట్టి చంపడం పోలీసుల అధికారక విధి కాదని స్పష్టం చేసింది. నిందితులైన పోలీసులను శిక్షించడానికి ప్రభుత్వం నుంచి ముందస్తు అనుమతి అవసరం లేదు. సభ్య సమాజంలో కస్టడీ మరణం ఘోరమైన నేరమని వ్యాఖ్యానించింది.
ఒక కస్టోడియల్ మృతి కేసులో పోలీసుల పిటిషన్ ను కొట్టివేస్తూ జస్టిస్ గజేంద్రసింగ్ తీర్పు వెలువరుస్తూ, థర్డ్ డిగ్రీ ప్రయోగించడం, రికార్డులు ఫోర్జరీ చేయడం పోలీసుల విధి నిర్వహణ కిందకు రావని పేర్కోన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular