ముక్కంటి సేవలో సినీ నటి హన్సిక

- Advertisement -

ముక్కంటి సేవలో సినీ నటి హన్సిక
Film actress Hansika offers prayers to Lord Shiva.

శ్రీకాళహస్తి జూన్ 24

శ్రీకాళహస్తీశ్వరాలయంలో నిర్వహించే మహిమా నిత్య రాహు కేతు దోష నివారణ పూజలను సినీ నటి హన్సిక కుటుంబ సభ్యులతో కలసి ఆలయం కు విచ్ఛేశారు. బుధవారం సహస్ర లింగం వద్ద 5 వేల రూపాయల ప్రత్యేక రాహు కేతు కాల సర్ప దోష నివారణ పూజలు నిర్వహించుకున్నారు వారికి దక్షిణ గోపురం వద్ద ఆలయ బోర్డు సభ్యులు స్వాగతం పలికారు తరువాత స్వామి అమ్మవార్ల ఆలయాల్లో అంతరాలయ  దర్శనం ఏర్పాటు చేశారు. అనంతరం వేద పండితులచే ప్రత్యేక ఆశీర్వచనం స్వామి అమ్మవార్ల చిత్ర పటం తీర్ద ప్రసాదాలు ఆలయ బోర్డు సభ్యులు గుర్రప్ప శెట్టి అందజేశారు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular