ప్రజలకు సీఎం రేవంత్ తొలి ఏకాశి శుభాకాంక్షలు

- Advertisement -

శ్రీమన్నారాయణుని ఆశీస్సులు అందరిపై ఉండాలి
ప్రజలకు సీఎం రేవంత్ తొలి ఏకాశి శుభాకాంక్షలు
హైదరాబాద్

CM Revanth extends his first ‘Ekadashi’ greetings to the people.
పవిత్రమైన తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి  ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి కుటుంబంలో ఆనందం, ఆయురారోగ్యం, ఐశ్వర్యం, సిరిసంపదలు వెల్లివిరియాలని, సమాజంలో శాంతి, సామరస్యం నెలకొనాలని శ్రీమన్నారాయణుని ఆశీస్సులు అందరిపై ఉండాలని ప్రార్థించారు. ఈ పవిత్రమైన రోజున భక్తి, విశ్వాసంతో ఉపవాసం పాటించి, ప్రార్థనలు ఆచరించి ఆధ్యాత్మిక శాంతి, సుఖసంతోషాలను పొందాలని ఆకాంక్షించారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular