మదనపల్లె-తిరుపతి హైవేపై ఘోర ప్రమాదం

- Advertisement -

మదనపల్లె-తిరుపతి హైవేపై ఘోర ప్రమాదం

Horrific accident on the Madanapalle-Tirupati highway.

అన్నమయ్య జిల్లా వాల్మీకిపురం మండలం విత్తలం వద్ద ప్రమాదానికి గురైన ఆర్‌టీసీ బస్సు ..

టైర్ పేలి బోల్తా పడ్డ బస్సు..

వేగంగా వెళ్తుండగా టైర్ పేలిపోవడంతో అదుపుతప్పి రోడ్డు పక్కన కల్వర్టులోకి దూసుకెళ్లి బోల్తాపడిన బస్సు..

బస్సు డ్రైవర్ వెంకటేశ్వరరావుతో పాటు 20 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలు..

ప్రమాద బాధితులను వాల్మీకిపురం ప్రభుత్వ ఆసుపత్రి, మదనపల్లె జిల్లా ఆసుపత్రికి తరలింపు..

ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టిన పోలీసులు..

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular