గి’ మూవీ డబ్బింగ్ పూర్తి చేసిన అనుపమ పరమేశ్వరన్

- Advertisement -

 గి’ మూవీ డబ్బింగ్ పూర్తి చేసిన అనుపమ పరమేశ్వరన్
Anupama Parameswaran has completed the dubbing for the movie ‘Gi’
చార్మింగ్ స్టార్ శర్వా  పీరియడ్ యాక్షన్ డ్రామా ‘భోగి’ ప్రమోషనల్ కంటెంట్‌తో ప్రేక్షకుల మనసులు గెలుచుకుంటోంది. సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం 1960ల ప్రారంభంలో మహారాష్ట్ర–ఆదిలాబాద్ సరిహద్దు నేపథ్యంలో సాగుతుంది. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కేకే రాధామోహన్ నిర్మిస్తుండగా, లక్ష్మీ రాధామోహన్ సమర్పిస్తున్నారు.  ఇప్పటికే విడుదలైన టీజర్  పాటలు సినిమాపై అంచనాలు పెంచాయి.
ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. కందుల సులోచన రాణి పాత్రలో ఆమె ఫస్ట్ లుక్, పాటల్లో ఆమె ప్రెజెన్స్ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించాయి.
తాజాగా అనుపమ పరమేశ్వరన్ తన పాత్రకు డబ్బింగ్ పూర్తి చేశారు. ఈ సందర్భంగా డబ్బింగ్ స్టూడియో నుంచి రిలీజ్ చేసిన వీడియో సోషల్ మీడియాలో సందడి చేస్తోంది.
ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్‌ తో పాటు డింపుల్ హయాతి మరో హీరోయిన్ గా నటిస్తున్నారు.
ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం సమకూరుస్తున్నారు. కిశోర్ కుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. కిరణ్ కుమార్ మన్నె ఆర్ట్ డైరెక్టర్.
ఈ సినిమా నవంబర్ 12న థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ కానుంది.
నటీనటులు: చార్మింగ్ స్టార్ శర్వా, అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయాతి

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular