- Advertisement -
జగన్, విజయ్, కేటీఆర్.. ఒకే ఫ్రేమ్‌లో!
చెన్నైలో వైఎస్ అనిల్ రెడ్డి కుమార్తె వివాహ వేడుకలో ప్రముఖుల సందడి
Jagan, Vijay, KTR, Adani… all in one frame!
చెన్నై: వైఎస్ అనిల్ రెడ్డి కుమార్తె వివాహ వేడుకలో పలువురు ప్రముఖులు సందడి చేశారు. ఈ వేడుకకు వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, సినీ నటుడు విజయ్, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ హాజరైనట్లు సమాచారం. వీరంతా ఒకే ఫ్రేమ్‌లో కనిపించిన దృశ్యం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.
- Advertisement -




