- Advertisement -
By CHIRANJI THIRUPATHI
భారతదేశ 77వ రాజ్యాంగ దినోత్సవం (సంవిధాన్ దివస్) పురస్కరించుకుని, భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా అధ్యక్షులు బత్తుల లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో కరీంనగర్ లో ఘనంగా వేడుకలు నిర్వహించబడ్డాయి.ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ మేయర్ ప్రస్తుత డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు, బీజేపీ జిల్లా అధ్యక్షులు సాయిని మల్లేశం, ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు బత్తుల లక్ష్మీనారాయణ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కన్నబోయిన ఓదెలు నాగేశ్వర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి గుజ్జ శ్రీనివాస్ పాల్గొన్నారు.
- Advertisement -




