శనివారం అంగడిలో ఉన్నంత మంది కూడా బిజెపి ర్యాలీలో లేరు, పార్టీలు మారిన వ్యక్తి కాంగ్రెస్ ను విమర్శించడమా : బిజెపి నేతలకు

- Advertisement -

By CHIRANJI THIRUPATHI

దేశంలో రాహుల్ గాంధీ నిప్పు రాజేస్తేనే బిజెపికి వణుకు మొదలైందని, రాహుల్ గాంధీ రంగంలోకి దిగడం వల్లే దేశవ్యాప్తంగా బిజెపి 80 సభలు,ర్యాలీలకు సిద్ధమైందని సుడా మాజీ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు.రాహుల్ గాంధీని చూసి ప్రధాని మోదీకి,బిజెపికి నేతలకు నిద్ర పట్టడం లేదని అన్నారు. బిజెపి నిర్వహించిన ర్యాలీకి కరీంనగర్ లో శనివారం అంగడి కి వచ్చినంత జనం ఉన్నారని దాన్నేదో వేలు వందలు అని చెప్పుకుంటున్నారని విమర్శించారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular