13 ఏళ్ల అమ్మాయి సమయస్ఫూర్తి… ప్రాణాలు దక్కించుకున్న బాలిక
అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళను, తన పిల్లలను నదిలోకి తోసేసిన భాగస్వామి.. చేతికి అందిన పైపు పట్టుకుని చిమ్మ చీకట్లో వేలాడుతూ ప్రాణాలు దక్కించుకున్న బాలిక రావులపాలెం గౌతమి పాతవంతెన వద్ద ఘటన చిన్నారి కళ్లముందే నదిలో కొట్టుకుపోయిన తల్లి, చెల్లి తన జేబులో సెల్‌ఫోన్ ఉన్న విషయం గుర్తొచ్చి ఓ చేత్తో దానిని తీసి డయల్ 100కు ఫోన్ వెంటనే స్పందించి బ్రిడ్జి వద్దకు చేరుకున్న పోలీసులు వారొచ్చేంత వరకు పైపును పట్టుకుని ప్రాణాలు దక్కించుకున్న … Continue reading 13 ఏళ్ల అమ్మాయి సమయస్ఫూర్తి… ప్రాణాలు దక్కించుకున్న బాలిక
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed