Wednesday, March 25, 2026

యువకుడి దారుణ హత్య

- Advertisement -

యువకుడి దారుణ హత్య

A brutal murder of a young man

సూర్యాపేట
సూర్యాపేట జిల్లా  తుంగతుర్తి నియోజకవర్గం నాగారం మండలం డి.కొత్తపల్లి శివారులోని శ్రీరామ్ సాగర్ కాల్వ పై మంగళవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు యువకుడిని హత్య చేసిన ఘటన  చోటుచేసుకుంది. తిరుమలగిరి మున్సిపాలిటీ చెందిన వనగండ్ల కుమార్(28) గుర్తు తెలియని వ్యక్తులు గొంతు కోసి హత్య చేశారు.ఘటన స్థలానికి సూర్యాపేట డి.ఎస్.పి రవి,నాగారం సీఐ రఘువీర్ రెడ్డి, నాగారం ఎస్సై ఐలయ్య క్లూస్ టీం తో చేరుకునీ హత్యకు గల కారణాలు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్