- Advertisement -
యువకుడి దారుణ హత్య
A brutal murder of a young man
అల్వాల్
అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇంద్రానగర్ కాలనీలో ఇద్దరు యువకులు కత్తులతో వీరంగం సృష్టించారు. షేక్ రాహీల్, నరసింహా లు ఒక ఇంట్లోకి చొరబడి మరి సెంధిల్ (30) ని కత్తులతో అతి దారుణంగా హతమార్చారు. ఆరు పోట్లు పొడిచి మరీ హతమార్చారు. అంతకుముందు ముగ్గురు గొడవపడ్డారని, మాటా మాటా పెరిగి గొడవకు దారితీయడంతో మత్తులో ఉన్న యువకులు కత్తితో పోడిగారు. గాయాల పాలైన సందీల్ ను గాంధీ ఆసుపత్రికి తరలించడంతో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఘటన స్థలానికి చేరుకున్న ఆల్వాల్ పోలీసులు కేసు వివరాలు సేకరించి దర్యాప్తు చేస్తున్నారు
- Advertisement -