కాలిన మృతదేహం లభ్యం

- Advertisement -

కాలిన మృతదేహం లభ్యం
భువనగిరి
యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం అనంతరం గ్రామ శివారులో బైక్ తో సహా పూర్తిగా కాలిన మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. బైకు సోమవారం ఉదయం వరకు  కాలుతునేవుంది. ఎవరో కొందరు ఇక్కడికి తీసుకువచ్చి పెట్రోల్ పోసి నిప్పు పెట్టారని అనుమానం. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, బైక్ నెంబర్ ఆధారంగా వరంగల్ జిల్లాకు చెందిన వ్యక్తిగా గుర్తించారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular