Thursday, March 26, 2026

కర్ణాటకలో బీమా సొమ్ము కోసం తనను పోలిన వ్యక్తిని చంపిన వ్యాపారి.

- Advertisement -

కర్ణాటకలో బీమా సొమ్ము కోసం తనను పోలిన వ్యక్తిని చంపిన వ్యాపారి..

A businessman who killed his lookalike for insurance money in Karnataka.

బంధువైన పోలీస్‌ను సాయం కోరి అరెస్ట్

Aug 26, 2024,

కర్ణాటకలో బీమా సొమ్ము కోసం తనను పోలిన వ్యక్తిని చంపిన వ్యాపారి.. బంధువైన పోలీస్‌ను సాయం కోరి అరెస్ట్
కర్ణాటకలో ఓ వ్యాపారి తనను పోలి ఉన్న వ్యక్తిని భార్య, ట్రక్ డ్రైవర్ సాయంతో చంపి, బీమా సొమ్ము కాజేయాలనుకున్నాడు. అయితే చివరకు వీరు వ్యాపారి బంధువైన ఓ పోలీసును సాయం కోరి అరెస్టు అయ్యారు. పోలీసుల వివరాల ప్రకారం, వీరు హత్యను రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించి, ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవాలనుకున్నారు. ఇందుకోసం వ్యాపారి భార్య ఆ వ్యక్తికి అంత్యక్రియలు కూడా జరిపించింది. క్లెయిమ్ ప్రక్రియ అంతా సాఫీగా సాగేలా చూడాలని బంధువైన ఓ పోలీసును వ్యాపారి కోరడంతో విషయం తెలిసింది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్