0.1 C
New York
Wednesday, February 21, 2024

పోలీసులపై దూసుకెళ్లిన కారు… కానిస్టేబుల్ మృతి

- Advertisement -

పోలీసులపై దూసుకెళ్లిన కారు… కానిస్టేబుల్ మృతి
అన్నమయ్య
అన్నమయ్య జిల్లా  కె.వి పల్లి మండలం  గుండ్రేవారిపల్లి క్రాస్ సమీపంలో సోమవారం రాత్రి టాస్క్ ఫోర్స్ పోలీసులు కుంబింగ్ నిర్వహించారు. వాహనాలు తనిఖీ చేస్తున్న సమయంలో ఎర్రచందనం అక్రమంగా తరలితున్న ఓ కారు అతివేగంగా పోలీసులపై దూసుకెళ్ళింది.  కారు ఢీ కొనడంతో గణేష్ అనే కానిస్టేబుల్ అక్కడికక్కడే మృతచెందాడు. దూసుకెళ్లిన కారు కోసం పోలీసులు వెంబడించి అదుపులోకి తీసుకున్నారు. కర్ణాటక రాష్ట్రానికి చెందిన కారులో అక్రమంగా తరలిస్తున్న 7 ఎర్రచందన దుంగలతో పాటు ఇద్దరు స్మగ్లర్లు ను పోలీసులు అదుపులో తీసుకున్నారు. ఒక స్మగ్లర్ పరారీలో ఉన్నాడు. కానిస్టేబుల్ గణేష్ మృతదేహాన్ని పీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

RELATED ARTICLES

spot_img

Latest Articles

error: Content is protected !!