- Advertisement -
- అద్దంకి దయాకర్ పై కేసు నమోదు
నిర్మల్
కాంగ్రెస్ సీనియర్ నేత అద్దంకి దయాకర్ పై నిర్మల్ పట్టణ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది. ఈనెల 5న జిల్లా కేంద్రంలో నిర్వహించిన కాంగ్రెస్ జన జాతర బహిరంగ సభలో అద్దంకి దయాకర్ హిందూ దేవతలు రాముడు, సీతపై అసభ్యకర వ్యాఖ్యలు చేశారని బీజేపీ నాయకులు ఫిర్యాదు చేసారు. ఐపీసీ సెక్షన్ 504, 505/2 కింద కేసు నమోదు చేసారుపోలీసులు.
- Advertisement -