- Advertisement -
హీరో శ్రీ తేజ్ పై కేసు నమోదు..
పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని కూకట్ పల్లి పీఎస్ లో యువతి ఫిర్యాదు… BNS 69, 115(2),318(2) సెక్షన్ ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు.
గతంలో శ్రీతేజ్‌కు వివాహేతర సంబంధం విషయం తెలిసి గుండెపోటుతో మహిళ భర్త మృతి ఘటనలోనూ శ్రీ తేజ్ పై మాదాపూర్ పీఎస్‌లో కేసు నమోదు.
- Advertisement -