హీరో శ్రీ తేజ్ పై కేసు నమోదు..

- Advertisement -

హీరో శ్రీ తేజ్ పై కేసు నమోదు..

పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని కూకట్ పల్లి పీఎస్ లో యువతి ఫిర్యాదు… BNS 69, 115(2),318(2) సెక్షన్ ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు.

గతంలో శ్రీతేజ్‌కు వివాహేతర సంబంధం విషయం తెలిసి గుండెపోటుతో మహిళ భర్త మృతి ఘటనలోనూ శ్రీ తేజ్ పై మాదాపూర్ పీఎస్‌లో కేసు నమోదు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular