- Advertisement -
మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలి
A case of attempted murder should be registered against Mohan Babu
హైదరాబాద్
మోహన్ బాబు మీడియాపై దాడి చేసిన ఘటనపై బీజేపీ తెలంగాణా ఎంపీ రఘునందన్ రావు స్పందించారు. అయనపై వెంటనే హత్యాయత్నం కేసు నమోదు చెయ్యాలి. ఇలాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా చూడాలని అన్నారు. మోహన్ బాబు దగ్గరున్న గన్ ను పోలీసులు వెంటనే స్వాధీనం చేసుకోవాలని అన్నారు.
- Advertisement -