- Advertisement -
సచివాలయ విధినిర్వహణలో ఇకపై ఉద్యోగుల నిర్లక్ష్యానికి చెక్
A check on negligence of employees of Secretariat duties
హైదరాబాద్
రాష్ట్ర సచివాలయంలో ఉద్యోగులు సమయపాలన పాటించేలా చర్యలు అమలులోకి వచ్చాయి. గురువారం నుంచి నుంచి ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్ అమలు లోకి వచ్చింది. సచివాలయంలో పనిచేసే అన్ని శాఖల అధికారులు, సిబ్బందికి దీనిని వర్తింపజేయనున్నారు. ఔట్ సోర్సింగ్, సచివాలయం హెడ్ నుంచి వేతనాలు పొందే ప్రతి ఉద్యోగికి తప్పనిసరిగా ఫేషియల్ అటెండెన్స్ అమల్లో ఉంటుందని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
- Advertisement -