Wednesday, February 25, 2026

బడ్జెట్ సమగ్ర స్వరూపం…

- Advertisement -

బడ్జెట్ సమగ్ర స్వరూపం…

A comprehensive look at the budget...

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1, (వాయిస్ టుడే)
కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ 2025-26 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఆమె 8వ సారి ఈ బడ్జెట్ ప్రవేశ పెట్టారు. మొత్తంగా రూ. 50,65,345 కోట్ల అంచనాలతో ఈ బ‌డ్జెట్‌ను తీసుకొచ్చారు. ఇందులో రెవెన్యూ వ‌సూళ్ల‌ను రూ. 34,20,409 కోట్లు అని చూపించారు. మూల‌ ధ‌న వ‌సూళ్ల‌లో రూ. 16,44,936 కోట్లుగా చెప్పుకొచ్చారు.

బడ్జెట్‌ సమగ్రస్వరూపం ఇదే
రెవెన్యూ వ‌సూళ్లు – 34,20,409 కోట్ల రూపాయలు
ప‌న్ను వసూళ్లు –    28,37,409 కోట్ల రూపాయలు
ప‌న్నేత‌ర వ‌సూళ్లు – 5,83,000 కోట్ల రూపాయలు
మూల‌ ధ‌నం వ‌సూళ్లు – 16,44,936 కోట్ల రూపాయలు
రుణాల రిక‌వ‌రీ – 29 వేల కోట్ల రూపాయలు
ఇత‌ర వ‌సూళ్లు – 47 వేల కోట్ల రూపాయలు
అప్పులు, ఇత‌ర వ‌సూళ్లు -15,68,936 కోట్ల రూపాయలు
మొత్తం ఆదాయం – 50,65,345 కోట్ల రూపాయలు
మొత్తం వ్యయం – 50,65,345 కోట్ల రూపాయలు
రెవెన్యూ ఖాతా – 39,44,255 కోట్ల రూపాయలు
వ‌డ్డీ చెల్లింపులు – 12,76,338 కోట్ల రూపాయలు
మూల‌ ధ‌న ఆస్తుల కోసం కేటాయించిన గ్రాంట్లు – 4,27,192 కోట్ల రూపాయలు
మూల ధ‌న ఖాతా – 11,21,090 కోట్ల రూపాయలు
వాస్తవ మూల ధ‌న వ్యయం – 15,48,282 కోట్ల రూపాయలు
రెవెన్యూ లోటు -5,23,846 కోట్ల రూపాయలు
నిక‌ర రెవెన్యూ లోటు -96,654 కోట్ల రూపాయలు
ద్రవ్య లోటు -15,68,936 కోట్ల రూపాయలు
ప్రాథ‌మిక లోటు – 2,92,598 కోట్ల రూపాయలు
2025-26 బ‌డ్జెట్‌లో కూడా ఎక్కువ నిధులు రక్షణ రంగానికే కేటాయించారు. ఆ తర్వాత ప్రయార్టీ గ్రామీణాభివృద్ధికి ఇచ్చారు నిర్మలా సీతారామన్.  మూడో ప్రయత్నీ శాస్త్ర, సాంకేతిక రంగానికి కల్పించారు.
వివిధ రంగాలకు బ‌డ్జెట్ కేటాయింపులు ఇలా ఉన్నాయి. ..
రక్షణ రంగం – 4,91,732 కోట్ల రూపాయలు
గ్రామీణాభివృద్ధి – 2,66,817 కోట్ల రూపాయలు
హోం శాఖ – రూ. 2,33,211 కోట్ల రూపాయలు
వ్యవసాయం, అనుబంధ రంగాలు – 1,71,437 కోట్ల రూపాయలు
విద్యా రంగం – 1,28,650 కోట్ల రూపాయలు
ఆరోగ్య రంగం – 98,311 కోట్ల రూపాయలు
ప‌ట్టణాభివృద్ధి – 96,777 కోట్ల రూపాయలు
ఐటీ, టెలికాం – 95,298 కోట్ల రూపాయలు
ఇంధ‌న రంగం – 81,174 కోట్ల రూపాయలు
వాణిజ్యం, పారిశ్రామిక రంగాలు – 65,553 కోట్ల రూపాయలు
సామాజిక‌, సంక్షేమ రంగం – 60,052 కోట్ల రూపాయలు
శాస్త్ర సాంకేతిక రంగం – 55,679 కోట్ల రూపాయలు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్