Wednesday, January 15, 2025

బిఆర్ఎస్  బిజెపి ల మధ్య చీకటి ఒప్పందం

- Advertisement -

9 సం,నిద్ర పోయి ఎన్నిలురాగానే నిద్ర లేచిన సీఎం

A dark pact between BRS and BJP
A dark pact between BRS and BJP

వాయిస్ టుడే: నిరుద్యోగుల భరోసా ఇవ్వడానికి వారికి అండగా నిలిచి  వారడిగిన  చిన్న కోరిక కు మద్దతు గా టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి పిలుపు మేరకు శనివారం బయలు దేరిన వారిని అక్రమంగా హౌస్ అరెస్ట్ చేయడం నిరంకుశ పాలనకు నిదర్శనమని కాంగ్రెస్ పార్టీ ఖైరతాబాద్ డిసిసి అధ్యక్షులు డాక్టర్ రోహిత్ రెడ్డి ప్రభుత్వం పై మండిపడ్డారు.

9 సం,నిద్ర పోయి ఎన్నిలురాగానే నిద్ర లేచినా సీఎం కెసిఆర్ నిరంకుశ పాలనకు చరమగీతం పాడే రోజులు దగ్గర పడ్డాయనీ గడిచిన కాలంలో ఒకేఒక్క నోటిఫికేషన్ వేసి హరి బరిగా ఎన్నికలు రాగానే నోటిఫికేషన్ వేసి నిరుద్యోగుల ఉసురు పోసుకుంటున్నారని  బిజెపి నాయకులు ఈ విషయాన్ని డైవర్ట్ చెయ్యడానికి డబుల్ బెడ్ రూం ధర్నా నిర్వహించడం వీరి చీకటి ఒప్పందానికి నిదర్శమని అన్నారు.

A dark pact between BRS and BJP
A dark pact between BRS and BJP

9 సం,నిద్ర పోయి ఎన్నిలురాగానే నిద్ర లేచినా సీఎం 3వేల నిరుద్యోగ భృతినీ విద్యార్థుల అకౌంట్లో నేరుగా వేయాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో ఖైరతాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అన్ని డివిజన్ల అధ్యక్షులు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్