9 సం,నిద్ర పోయి ఎన్నిలురాగానే నిద్ర లేచిన సీఎం
వాయిస్ టుడే: నిరుద్యోగుల భరోసా ఇవ్వడానికి వారికి అండగా నిలిచి వారడిగిన చిన్న కోరిక కు మద్దతు గా టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి పిలుపు మేరకు శనివారం బయలు దేరిన వారిని అక్రమంగా హౌస్ అరెస్ట్ చేయడం నిరంకుశ పాలనకు నిదర్శనమని కాంగ్రెస్ పార్టీ ఖైరతాబాద్ డిసిసి అధ్యక్షులు డాక్టర్ రోహిత్ రెడ్డి ప్రభుత్వం పై మండిపడ్డారు.
9 సం,నిద్ర పోయి ఎన్నిలురాగానే నిద్ర లేచినా సీఎం కెసిఆర్ నిరంకుశ పాలనకు చరమగీతం పాడే రోజులు దగ్గర పడ్డాయనీ గడిచిన కాలంలో ఒకేఒక్క నోటిఫికేషన్ వేసి హరి బరిగా ఎన్నికలు రాగానే నోటిఫికేషన్ వేసి నిరుద్యోగుల ఉసురు పోసుకుంటున్నారని బిజెపి నాయకులు ఈ విషయాన్ని డైవర్ట్ చెయ్యడానికి డబుల్ బెడ్ రూం ధర్నా నిర్వహించడం వీరి చీకటి ఒప్పందానికి నిదర్శమని అన్నారు.
9 సం,నిద్ర పోయి ఎన్నిలురాగానే నిద్ర లేచినా సీఎం 3వేల నిరుద్యోగ భృతినీ విద్యార్థుల అకౌంట్లో నేరుగా వేయాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో ఖైరతాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అన్ని డివిజన్ల అధ్యక్షులు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.