Wednesday, March 25, 2026

తండ్రికి అంతిమ సంస్కారాలు చేసిన కుమార్తె

- Advertisement -

తండ్రికి అంతిమ సంస్కారాలు చేసిన కుమార్తె

A daughter who performed the last rites of her father

కాకినాడ
కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ కొరుపల్లి గ్రామంలో నాగిరెడ్డిసత్యన్నారాయణ కి నలుగురు కూతుర్లు.కుమారులు లేరు. తండ్రి సత్యనారాయణ గత కొంత కాలం   అనారోగ్యం తో బాధ పడుతూ శనివారం రాత్రి కన్ను మూసాడు. తండ్రి సత్యనారాయణ బ్రతికివుండ గా రెండో కూతురు అమ్మాజీని తన దహన సంస్కారాలు  చేయాలని కోరారు. సత్యన్నారాయణ అల్లుడు ముమ్మిడి దుర్గారావు ఆధ్వర్యంలో తండ్రి కోరిక మేరకు అదే రోజు రాత్రి రెండో కూతురు అమ్మాజీ గ్రామస్తుల సహకారం తో తండ్రి అంతిమ సంస్కారాలు  చేసి   తండ్రి కోరిక నెరవేర్చింది. చుట్టుప్రక్కల గ్రామాల్లో ఇదే చరిత్ర అని గ్రామస్తులు కూతుర్ని కొనియాడారు. ఈ కార్యక్రమం లో గ్రామ పెద్దలు  సహకారం అందించారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్