క్రికెట్ ఫీవర్… అహ్మదాబాద్ లో ఒక రోజు అద్దె లక్ష

గాంధీనగర్, నవంబర్ 18, (వాయిస్ టుడే): అసలే ప్రపంచకప్‌ క్రికెట్‌ ఫైనల్‌ మ్యాచ్‌. తలపడేది భీకర ఫామ్‌లో ఉన్న టీమిండియా.. అయిదుసార్లు ప్రపంచ ఛాంపియన్‌ ఆస్ట్రేలియతో. 2003 ఫైనల్లో ఎదురైన పరాజయానికి ప్రతీకారం తీర్చుకునేందుకు భారత్‌ సిద్ధమవుతోంది. ఇరు దేశాలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈసారి కప్పును ఒడిసిపట్టాలని చాలా పట్టుదలగా ఉన్నాయి. దీంతో ఈ మ్యాచ్‌లో హోరాహోరీ తప్పదని తేలిపోయింది. మాములుగానే భారత్‌- ఆస్ట్రేలియా మ్యాచ్‌ అంటే నరాలు తెగే ఉత్కంఠ ఉంటుంది. ఇరు దేశాల అభిమానులు … Continue reading క్రికెట్ ఫీవర్… అహ్మదాబాద్ లో ఒక రోజు అద్దె లక్ష